బ్లాగ్‌తో డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోండి ! బ్లాగ్ – ఏ టాపిక్ పైనైనా సరే మీ అభిప్రాయాలను యదేచ్ఛగా చెప్పగలిగే ఏకైక సాధనం. అదే విధంగా ఆన్ లైన్లో డబ్బులు సంపాదించాలన్నా కూడా బ్లాగే బెస్ట్. అయితే ఒక దురభిప్రాయం ఏంటంటే భారతీయ బ్లాగర్స్ బ్లాగింగ్ ద్వారా అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోతున్నారని. అయితే ఇది నిజం కాదు. ఎందుకుంటే భారత్‌లో ఎంతోమంది బ్లాగర్స్ కొన్ని లక్షల రూపాయలను బ్లాగింగ్ ద్వారా ...