బ్లాగ్‌తో డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోండి !

బ్లాగ్ – ఏ టాపిక్ పైనైనా సరే మీ అభిప్రాయాలను యదేచ్ఛగా చెప్పగలిగే ఏకైక సాధనం. అదే విధంగా ఆన్ లైన్లో డబ్బులు సంపాదించాలన్నా కూడా బ్లాగే బెస్ట్. అయితే ఒక దురభిప్రాయం ఏంటంటే భారతీయ బ్లాగర్స్ బ్లాగింగ్ ద్వారా అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోతున్నారని. అయితే ఇది నిజం కాదు. ఎందుకుంటే భారత్‌లో ఎంతోమంది బ్లాగర్స్ కొన్ని లక్షల రూపాయలను బ్లాగింగ్ ద్వారా సొంతం చేసుకుంటున్నారు.
ఒకవేళ మీకు బ్లాగ్ ఉంటే, దాని సాయంతో డబ్బులు సంపాదించలేకపోతుంటే .. ఇప్పుడే ఆ పని మొదలెట్టండి !

బ్లాగుతో బ్యాగు నిండాలంటే ఈ ఐదు పనులు చేసి చూడండి. 


1. అడ్వర్‌టైజింగ్ నెట్వర్క్స్

మానిటైజేషన్‌లో ఇదో సులువైన మార్గం. బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్న వారికి తొలి అడుగు. అంతేకాదు బ్లాగ్ మానిటైజేషన్‌కి సంబంధించి చాలామంది ఎంచుకునే దారే ఇది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫాలో అవుతున్నారు. భారత్ లో కూడా చాలాపాపులర్ అయ్యింది.
ఎలా పనిచేస్తుంది ?
బ్లాగ్ లో మీరు యాడ్స్‌ని డిస్ప్లే చేయండి. మీ బ్లాగ్ చూసేవారు ఆ యాడ్‌ని క్లిక్ చేయగానే, ఆ యాడ్ అడ్వర్‌టైజర్ నుంచి మీకు కొంత కమిషన్ వస్తుంది.
మీ బ్లాగ్ లో అదెలా సాధ్యం ?
1. మీరు పని చేయాలనుకుంటున్న యాడ్ నెట్వర్క్‌ను మొదట సెలెక్ట్ చేసుకొండి. ప్రస్తుతానికి బ్లాగర్స్, అడ్వర్టైజర్స్‌కు ఫేవరెట్ నెట్ వర్క్ ఏదంటే అది యాడ్ సెన్స్ (గూగుల్‌కు చెందింది). ఇది కాకుండా బిడ్ వర్టైజర్, ఇన్ఫోలింక్స్ కూడా ఉన్నాయి.
2. మీకు నచ్చిన యాడ్ నెట్వర్క్‌కు పబ్లిషర్‌గా వ్యవహరించేందుకు అప్లై చేయండి. మీకు పేమెంట్ ఎలా అందాలో తదితర వివరాలను అప్లికేషన్‌లో నింపండి (కమిషన్ డబ్బులు అందుకునేందుకు మీ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది), ఈ డీటైల్స్‌ను అందుబాటులో ఉంచుకోండి.
3. ఒకవేళ మీ అప్లికేషన్ ఓకే అయితే, వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది.
4. ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ అందగానే, మీకు యాడ్ కోడ్స్ అందుతాయి. వాటిని మీరు మీ బ్లాగ్‌లో మీకు నచ్చిన చోట అక్కడక్కడా పేస్ట్ చేయాలి. ఉదాహరణకి : మీ బ్లాగ్‌లో యాడ్స్‌ను సైడ్ బార్స్ లోనో లేక టెక్ట్స్ మధ్యలోనో ఎక్కడ పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు.
5. కోడ్స్‌ని సరిగ్గా పేస్ట్ చేస్తే చాలు .. ఇక ఆల్ సెట్ గో. మీ యాడ్ నెట్వర్క్ రెండు గంటల వ్యవధిలోనే మీరు ఫిక్స్ చేసిన చోట్లలో యాడ్స్‌ని డిస్ప్లే చేయడం ప్రారంభిస్తుంది.
6. దీంతో దాదాపు మీ పని పూర్తయినట్టే. ఇక మీ బ్లాగ్ చదివే వారు ఆ యాడ్స్‌ని ‌ క్లిక్ చేయవచ్చు, చూడొచ్చు. దీంతో మీ బ్లాగ్ మీకు కొంత డబ్బును తీసుకురావచ్చు.
బ్లాగ్ ద్వారా ఎంత సంపాదించవచ్చు ?
ఒక్కో క్లిక్‌కి ఎంతలేదన్నా రూ.60 నుంచి రూ. 300 వరకూ వస్తుంది. బ్లాగ్‌లో రాసే టాపిక్‌ని బట్టి, యాడ్ కంపెనీలు డబ్బులు చెల్లిస్తుంటాయి. ఎందుకంటే ఆ టాపిక్‌కి సంబంధించిన యాడ్సే మీ బ్లాగ్ లో కనిపిస్తాయి. ఎంత మంది మీ బ్లాగ్‌లోని యాడ్స్ క్లిక్ చేస్తే .. అంత డబ్బు మీకు వచ్చినట్టే.
ఎక్కువ సంపాదించడానికి సింపుల్ టిప్స్
యాడ్స్ ప్లేస్‌మెంట్ – ఏ ప్లేస్‌లో యాడ్‌ని డిస్ప్లే చేయాలో, ఎలాంటి యాడ్స్‌ను జనం చూస్తున్నారో, వేటికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయో చెక్ చేయడం. కొన్ని ఇమేజ్ యాడ్స్ వర్కౌట్ అవుతాయి. మరికొన్నింటికి టెక్స్ట్‌ యాడ్స్ సరిపోతాయి. కాబట్టి, అత్యధిక లాభాలు వచ్చేవరకూ యాడ్స్‌ను అడ్జెస్ట్ చేస్తుండండి.

2. మార్కెటింగ్

ఈ పద్దతి ద్వారా మీ బ్లాగ్‌కు మీరు ఆశించిన ఆదాయం రావడం ఖాయం. మీ రీడర్స్‌కు అవసరమైన ప్రొడక్ట్స్ , సర్వీసెస్‌ను అందించడం ద్వారా మీరు లాభపడొచ్చు. అయితే మీరు ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్, సర్వీసెస్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం తగిన రీసెర్చ్, అనలైజేషన్ అవసరం. మీ రీడర్స్‌కు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకోగలగాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే … అతిగా ఒక ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీ బ్లాగ్‌లో మీరు రాసింది చదివి, వారి అభిప్రాయాలు చెప్పడానికే రీడర్స్ వస్తుంటారు, వారిని అడ్వర్టైజ్ మెంట్ల పేరుతో విసిగించవద్దు.
ఇదెలా పనిచేస్తుంది :
మీ బ్లాగులో ఒక ప్రొడక్ట్, సర్వీసుకు సంబంధించిన ఒక యాడ్, లింక్‌ని పెడతారు. ఎప్పుడైతే మీ రీడర్ ఆ లింక్స్, యాడ్స్ ని క్లిక్ చేసి ఏదైనా కొన్నప్పుడు, మీకు ఆ సర్వీస్, ప్రొడక్ట్ ప్రొవైడర్ నుంచి కొంత కమిషన్ వస్తుంది.
మీ బ్లాగ్ లో చేయాల్సిందల్లా :
1. ఏదైనా పేరున్న నెట్ వర్క్, ఉదాహరణకి క్లిక్ బ్యాంక్, OMG ఇండియా, ట్రూట్రాక్ మీడియా తదితర వాటిల్లో ఏదో ఒక ప్రొడక్ట్, సర్వీస్ కు మీరు అనుబంధంగా ఉండదలచిన దాన్ని ఎంచుకోండి. లేదంటే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తదితర వెబ్ సైట్స్ అందించే అఫ్లియేట్ ప్రోగ్రామ్‌లో చేరిపొండి.
2. మీకు నచ్చిన వెబ్ సైట్‌లో చేరేందుకు అప్లై చేయండి. సంబంధిత వెబ్ సైట్ వారు మిమ్మల్ని అడిగే వివరాలు ఏంటంటే … మీ బ్లాగులో మీరు చేసే మార్కెటింగ్, ప్రమోషన్ స్ట్రేటజీస్ ఏమైనా ఉన్నాయా అని.
3. చాలా వెబ్ సైట్స్ మీ అప్లికేషన్‌ను చూస్తాయి, ఓకే నా కాదా అన్న విషయాన్ని 24-72 గంటల్లో చెప్పేస్తాయి.
4. మీ అప్లికేషన్ అప్రూవ్ అయితే, మీరు మీ అఫిలియేట్ అకౌంట్ సాయంతో, వివిధ లింక్స్, యాడ్స్‌ను మీ బ్లాగ్‌లో ప్లేస్ చేయోచ్చు.
5. మీ టాపిక్‌కు మ్యాచ్ అయ్యే యాడ్ , లింక్‌ను బ్లాగ్ లో యాడ్ చేసి, అది సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి
6. అంతే ఇక మీ బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే మీ రీడర్ ఆ లింక్స్, యాడ్స్ ని క్లిక్ చేస్తారో, ఆ ప్రొడక్ట్ ను ఎప్పుడైతే కొంటారో, కూర్చున్న చోటేకూర్చున్నట్టే మీకు మీ కమిషన్ ముడుతుంది.
బ్లాగ్ ద్వారా ఎంత సంపాదించవచ్చు ?
కమిషన్ ఇంత వస్తుంది అని కచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుకంటే అది ఆయా వెబ్ సైట్, ప్రొడక్ట్ బట్టి ఉంటుంది. సేల్ వాల్యూని బట్టి బ్లాగర్ కు 2.5% నుంచి 50% వరకూ కమిషన్ రావచ్చు. ఒక్కోసారి కొనుగోలుదారులు తీసుకువచ్చే ప్రొడక్ట్ పై కూడా అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి – మీ బ్లాగ్ లో ఫ్లిప్ కార్ట్ యాడ్స్ పెట్టారనుకొండి. ఒకవేళ మీ బ్లాగ్ రీడర్ ఎవరైనా బట్టలు కొంటే మీకు వచ్చే కమిషన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అదే ఒక మొబైల్ ఫోన్ కొన్నాడనుకొండి పర్సంటేజ్ తగ్గుతుంది.
మీ రీడర్స్ కు అవసరమయ్యే సర్వీసెస్, ప్రొడక్ట్స్ ఏంటో తెల్సుకుని వాటిని ప్రమోట్ చేయడం. దీనివల్ల సేల్స్ పెరిగే అవకాశముంది. పేరున్న ప్రొడక్ట్స్ ఎలాగైనా తొందరగా సేల్ అయిపోతాయి కాబట్టి వారు ఎక్కువ కమిషన్ ఇవ్వరు. అందుకని … చిన్న చిన్నవే అయినా మంచి క్వాలిటి ఇచ్చే ప్రొడక్ట్ ను ఎంచుకుని ప్రమోట్ చేయండి .. తద్వారా ఎక్కువ కమిషన్ అందుకొండి. 

3. మీ ప్రొడక్ట్‌ను మీరే సేల్ చేయడం

మీ బ్లాగ్ పై వచ్చే ఆదాయంపై మీకు పూర్తి కంట్రోల్ రావాలంటే … ప్రొడక్ట్స్ ను సేల్ చేయడమే సరైన దారి. ప్రొడక్ట్ ను డిజైన్ చేయడం నుంచి, ప్రైజింగ్, మార్కెటింగ్ .. ఇలా ప్రతీ దానికి మీరే బాస్. కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత కాసుల వర్షం మీపై కురుస్తుంది.
పనితీరు
మీకున్న పరిజ్ఞానంతో ఒక ప్రొడక్ట్, సర్వీసును తయారుచేసి, మీ బ్లాగు సాయంతో రీడర్స్ కు అమ్మే ప్రయత్నం చేయండి.
మీ బ్లాగులో అమలు చేసే విధానం
1. మొదట ఒక ప్రొడక్ట్, సర్వీస్ ను మీ చేతులతో మీరే తయారుచేయండి లేదా ఎవరినైనా తయారు చేసి ఇవ్వమనండి. పుస్తకాలు, కుకీస్, DIY కిట్స్ లాంటివైనా లేకపోతే ఈ-బుక్స్, వీడియో కోర్సెస్ వంటి డిజిటల్ ప్రొడక్ట్స్ వంటివైనా సరే.
2. మీరు తయారుచేసిన దానికి మీరే ఒక ధర నిర్దేశించుకొండి. ఎలా డెలివరీ చేయాలో కూడా ప్లాన్ చేసుకొండి. కొరియర్, మెయిల్ లేక పర్సనల్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవాలో ఆలోచించుకొండి. మీకు, కొనేవారికి సులువుగా ఉండేలా బ్యాంకు ట్రాన్స్ ఫర్, పేపాల్, క్యాష్, చెక్ .. అసలు పేమెంట్ ఎలా జరగాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొండి.
వీటన్నింటికన్నా ముందు మీ బ్లాగ్ లో మీ క్రియేషన్ కు సంబంధించిన వివరాలన్నీ కనిపించేలా ఒక స్పెషల్ పేజ్ ని పెట్టండి. మీ క్రియేషన్ ఫీచర్స్, లాభాల గురించి చెబుతూనే .. రీడర్స్ కొనేందుకు వీలుగా ఒక బటన్ ని ఏర్పాటుచేయండి.
౩. మీ ప్రొడక్ట్/సర్వీస్ గురించి బాగా ప్రమోట్ చేయండి. ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్, ‘యాడ్ వర్డ్స్’ తదితర మార్గాల ద్వారా ఈజీగా ప్రమోట్ చేయోచ్చు.
4. మీ క్రియేషన్ పుణ్యమాని సేల్స్ చేయడమే కాదు మీరు మీ చేతి నిండా సంపాదించొచ్చు కూడా.
ఎంత సంపాదించగలరు ?
ఒక్క మాటలో చెప్పాలంటే మీ సంపాదనకు ఆకాశమే హద్దు. ధరను నిర్దేశించడం నుంచి అన్నీ మీ చేతుల మీదుగా జరుగుతాయి కాబట్టి .. ఎంత సంపాదించగలరో కూడా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్ ఎంత బాగుంటే అంత ఎక్కువ అమ్ముడవుతుంది, అంత ఎక్కువ లాభాలు మీకు అందుతాయి.
ఎక్కువ సంపాదించేందుకు చిట్కాలు
మీ రీడర్స్ ఏ ప్రొడక్ట్ ను కావాలనుకుంటున్నారో .. కొనాలనుకుంటున్నారో రీసెర్చ్ చేయండి. ఆ తర్వాతే డిజైన్ చేయడం ప్రారంభించండి. నిజంగానే వారు కోరుకుంటున్నది మీరు వారికి అందిస్తే … ఏ మాత్రం కష్టపడకుండానే మీ ప్రొడక్ట్ హాట్ కేక్ లా అమ్ముడవుతుంది.
మీ బ్లాగ్ ద్వారా ఫ్రీలాన్సింగ్
ఒకవేళ మీరు మీ బ్లాగ్ లో ఒకే టాపిక్ పై కొన్ని రోజులుగా రాస్తున్నారనుకొండి, కచ్చితంగా ఆ టాపిక్ పై మీకు కొంత పట్టు వస్తుంది. ఆ విజ్ఞానాన్ని, వివరాలను మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ డబ్బు సంపాదించేందుకు వినియోగించుకోవచ్చు. వీటికి తోడు మీకు మార్కెట్ చేసుకునే తెలివితేటలు ఉంటే ఇక తిరుగేలేదు. మీ బ్లాగ్ లో మీ నైపుణ్యం గురించి అడ్వర్టైజ్ చేసుకుని, తద్వారా మీరు కావాల్సినంత సంపాదించుకోవచ్చు.
మీకు అంతగా నాలెడ్జ్ లేకపోయినా .. మీరు కొత్తగా బ్లాగ్స్ రాస్తున్న వారికి గైడెన్స్ ఇస్తూ … అందుకుగానూ కొంత ఫీజు వసూలు చేయోచ్చు. మీరు ఊహించనంతమంది మీ గైడెన్స్ కోసం డబ్బులు చెల్లించి మరీ వస్తారనడంలో డౌటే లేదు. ఇప్పటివరకూ మీరు అలాంటి గైడెన్స్ ఉచితంగా ఇచ్చి ఉంటే .. మీకు ఇదో పెద్ద సర్ ఫ్రైజే!
వర్కౌట్ అయ్యే విధానం
మీ విజ్ఞానాన్ని, తెలివిని ఒక కన్సల్టెంట్ గా అందించేందుకు ప్రయత్నించండి, అప్పుడు వాటి అవసరం ఉన్న వారు, డబ్బిచ్చి మరీ వాడుకుంటారు.
దీనితోపాటుగా మీరు ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయోచ్చు, వాటి ఎగ్జిక్యూషన్ కు కూడా డబ్బులు వసూలు చేయవచ్చు.

4. మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోండి

1. ఫ్రీలాన్సర్ గా మీరు ఎలాంటి సర్వీసులను అందించగలరో క్లుప్తంగా చెప్పండి.
2. మీ బ్లాగ్ లో ఒక ప్రత్యేకమైన పేజీని ఇందుకోసం పెట్టండి. అందులో మీ సర్వీసెస్, మిమ్మల్నే ఎందుకు హైర్ చేయాలి, మీరు అందించే ప్రయోజనాలు, అన్నింటికన్నా ముఖ్యంగా మీ ఛార్జెస్, మీ కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి.
3. మీరు అందించే సర్వీసుల గురించి మీ రీడర్స్ కు సమాచారం ఇవ్వండి. ఆ సర్వీసులను వాడుకొమ్మని చెప్పడమే కాకుండా, వారి బంధుమిత్రులకు తెలియజేయమనండి. ఎందుకంటే మీ బ్లాగ్ రెగ్యూలర్ రీడర్స్ కాబట్టి, మీ పనితనంపై వారికి అవగాహన ఉంటుంది, ఓ అభిప్రాయం ఏర్పడి ఉంటుంది కాబట్టి కచ్చితంగా వారు మీ సర్వీసులను వినియోగించుకునే ఛాన్స్ ఉంది.
4. సోషల్ మీడియా, అడ్వర్టైజింగ్ తదితర ఇతర ఛానెల్స్ ద్వారా మీ సర్వీసులను ప్రమోట్ చేసుకొండి. మీరు ఎంత ప్రమోట్ చేస్తే అంతమందికి మీ సర్వీసుల గురించి తెలిసే అవకాశముంది. అలా మీకు ఎక్కువ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
5. ఒకవేళ మీకు ఏదైనా ప్రాజెక్ట్ చేతికి వస్తే .. అనుకున్న సమయానికి ఒక ప్రొఫేషనల్ పద్దతిలో పూర్తి చేయండి. అలా మీ బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించండి.
ఎంత సంపాదించవచ్చు ?
మీ రాబడి మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. మీరు అందించే సర్వీసులు ఎంత పాపులర్ అయితే అంత ఆఫర్స్ వచ్చి పడతాయి. మీరు ప్రైజ్ డిసైడ్ చేస్తే చాలు – ఆదాయం దానంతట అదే పెరిగిపోతుంటుంది. ఒకవేళ మీ సబ్జెక్ట్ లో మీరు ఎక్స్ పర్ట్ అయితే … మీ ఖజానా ఆకాశాన్ని తాకుతుంది.
మీ బ్లాగ్ లో ఎలా అమలు చేయాలి ?
1. మీ బ్లాగ్ లో ఎక్కడ మీరు యాడ్స్ (యాడ్ స్పాట్స్ ) పేస్ట్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకొండి. హెడర్, ఫుటర్, సైడ్ బార్, మీ కంటెంట్ మధ్యలో ఇలా ఎక్కడైనా మీరు యాడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు.
2. మీ బ్లాగ్ లో ‘ అడ్వర్ టైజ్ విత్ అజ్ ‘ అని ఒక పేజీని పెట్టండి. అందులో మీ వివరాలను అందించండి. తద్వారా అడ్వర్ టైజర్స్ మీ బ్లాగ్ వారి యాడ్స్ ని డిస్ప్లే చేయడానికి ఓకేనా కాదానని డిసైడ్ చేసుకుంటారు. మీ బ్లాగ్ ఆడియన్స్ గురించి, మీరు రాసే టాపిక్స్ గురించి, మరీ ముఖ్యంగా మీరు తీసుకునే ఫీజు వివరాలను ఇవ్వండి. మీ బ్లాగ్ కాబట్టి మీకు నచ్చిన ధరలను ఫిక్స్ చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొండి … ఒక్కో రకం యాడ్ స్పాట్ కు ఒక్కో ప్రైజ్ ని కూడా పెట్టుకోవచ్చు. బ్యానర్ కు ఎక్కువగా … కంటెంట్ లో యాడ్ రావాలంటే తక్కువగా ఇలా మీకు నచ్చినట్టు ఛార్జ్ చేయవచ్చు. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలో వివరాలు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.
1. మానిటైజేషన్ నెట్ వర్క్ లో చేరేందుకు అప్లై చేసుకొండి. ఇందులో మీరు మీ బ్లాగ్ ను యాడ్ చేసుకోవచ్చు, మీ యాడ్ స్పాట్, ప్రైజింగ్ డీటైల్స్ ఇవ్వొచ్చు. ఈ నెట్ వర్క్ సాయంతో మీ బ్లాగ్ ను ఎక్కువమంది అడ్వర్ టైజర్స్ చూసే వీలుంది. ఈ మానిటైజేషన్ నెట్ వర్క్స్ లో BuySell Ads చాలా పేరు తెచ్చుకుంది.
2. మీ బ్లాగ్ లో యాడ్స్ కోసం కొన్ని ఖాళీ బాక్సులను ఏర్పాటుచేయండి, అక్కడ ‘అడ్వర్ టైజ్ హియర్’ (ఇక్కడ అడ్వర్ టైజ్ చేసుకొండి) అని రాసిపెట్టండి. మీ బ్లాగ్ చూసే అడ్వర్ టైజర్స్ వాటిని చూసి అట్రాక్ట్ అవుతారు.
3. కొంతమంది అడ్వర్ టైజర్స్ మీతో కొంత బేరాలు ఆడొచ్చు. ఒకవేళ వాళ్లు చెప్పిన ధర మీకు ఓకే అయితే వెంటనే వారి యాడ్స్ ను లైవ్ చేసేయండి, అప్పుడు చూడండి మీ దగ్గరకు డబ్బు ఎలా వస్తుందో.

5. అధిక ఆదాయం కోసం

అన్ని యాడ్ స్పాట్స్ బాక్సులలో ‘ఇక్కడ అడ్వర్ టైజ్ చేయండి ‘ అని రాయకండి. ఏవైనా డమ్మీ యాడ్స్ ని పెట్టండి. దీనివల్ల ఎవరైనా అడ్వర్ టైజర్ వాటిని చూసినప్పుడు మీ బ్లాగ్ కు ఇప్పటికే క్లైంట్స్ ఉన్నారనుకుని, వారు కూడా మీ బ్లాగ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావచ్చు.
మీ బ్లాగ్ లో మిగిలిన యాడ్ స్పాట్స్ కూడా అయిపోతాయేమోనని, వారు వీలైనంత త్వరగా మీ బ్లాగ్ కు యాడ్స్ ఇవ్వొచ్చు. ఈ విధంగా అడ్వర్ టైజర్స్ మీతో బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.
ఇవి బ్లాగ్ లో కాసుల గలగలలు వినిపించేందుకు పాటించాల్సిన 5 పద్దతులు. బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించడం అంటే అది రాకెట్ సైన్స్ కాదు అలాని చిన్నపిల్లల ఆట కూడా కాదు. మీరు ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్, డిజైన్స్ కు సంబంధించి మీకు బాగా తెల్సి ఉంటే చాలు.
అన్నింటికన్నా ముందు మీ బ్లాగ్ కు కొంతమంది నమ్మకమైన రీడర్స్ ను సంపాదించుకోవాలి. ఎందుకంటే వారే మీ బ్లాగ్ కు డబ్బులు తీసుకొచ్చేందుకు రాచమార్గాలు. మీ బ్లాగ్ అసలు సిసలు రీడర్స్ కు చేరుకునేందుకు మీరు శాయశక్తులా కృషి చేయాల్సి ఉంటుంది.
చాలామంది బ్లాగర్స్ ఎక్సలెంట్ ఆర్టికల్స్ రాస్తారు కానీ వాటిని ప్రమోట్ చేసుకోవడంలో విఫలమవుతారు, ఒక్కోసారి మర్చిపోతారు. ప్రమోషన్ లేని బ్లాగ్ .. సీక్రెట్ డైరీతో సమానం. కేవలం బ్లాగర్ కు మాత్రమే అందులో ఏముందో తెలుస్తుంది. బ్లాగ్ ను ప్రమోట్ చేయడం వల్ల అది నలుగురికీ తెలుస్తుంది, రీడర్స్ కు చేరుతుంది, అలా పేరు తెచ్చుకుంటుంది, మీకు లాభాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి .. మీ బ్లాగ్ ను బాగా ప్రమోట్ చేసుకొండి. ఒకటి లేదా అంతకు మించి మానిటైజేషన్ నెట్ వర్క్స్ లో అప్లై చేయండి, అంతే ఇక మీ బ్లాగ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించుకొండి.
source: http://www.smarttelugu.com

Narendra Modi live meeting


Singer Sunitha | Very Proud To Host Amaravati Foundation Ceremony | AP Capital

Singer Sunitha, talking to ABN, stated that she feels very proud to host Amaravati foundation stone laying ceremony, and thanked CM Chandrababu Naidu for giving her the opportunity, which she feels a reward from AP government. Actor Sai Kumar and Singer Sunitha will host the Amaravati ceremony to be attended by PM Narendra Modi, Telangana CM KCR, Union Ministers and other dignitaries.


Amaravati Foundation Ceremony Live

The Foundation ceremony of Amaravati, the People's Capital of Andhra Pradesh. The Foundation stone will be laid by Sri. Narendra Modi, Hon'ble Prime Minister at 12:45PM, and presided by Sri. Nara Chandrababu Naidu, Hon'ble Chief Minister of Andhra Pradesh.


Narendra Modi addresses rally in Amravati

After addressing rallies in Baghpat and Gohana BJP's prime ministerial candidate Narendra Modi holds rally in Amravati in Maharashtra.
Ahead of his rally in Nanded, Modi has questioned Congress giving ticket to tainted former Maharashtra chief minister Ashok Chavan. Meanwhile, Chavan has hit out at Modi for his silence over BJP fielding BS Yeddyurappa in the Lok Sabha polls. "Modi needn't worry about Maharastra, enough growth here," Chavan told reporters.
Launching a blistering attack on the ruling Congress party, Bharatiya Janata Party's (BJP) prime ministerial candidate Narendra Modi on Saturday called himself the future prime minister of the country.

PM Narendra Modi to lay foundation stone of Andhra Pradesh's new capital city Amaravati tomorrow

AMARAVATI: Prime Minister Narendra Modi will lay the foundation stone of Andhra Pradesh's capital city Amaravati at a village in Guntur district tomorrow, in a mega event for which the state government has made elaborate arrangements.

About four to five lakh people are expected to attend the function to be held at Uddandarayunipalem village on the banks of river Krishna, Parakala Prabhakar, Advisor (Communications) to the state government, told PTI.

The Prime Minister would spend about 90 minutes at the event during which he will perform the 'shila nyas' for the capital city, about 40 kms from Vijayawada, the commercial capital of Andhra Pradesh.

Modi is expected to be shown a presentation on the 'past, present and future' of Amaravati, a place of immense historical, mythological and cultural significance.

Amaravati, situated in Guntur district, was once the seat of power of Satavahana rulers.

The state government has invited several Union Ministers, Chief Ministers, important political leaders from across the country, eminent personalities, top industrialists and also foreign dignitaries for the event.

Chief Minister N Chandrababu Naidu has personally invited the Prime Minister, several Union ministers, Governor ESL Narasimhan and Telangana Chief Minister K Chandrasekhar Rao, among others.

Ministers and delegations from Singapore and Japan are also expected to attend the event.

As per a call given by Naidu, soil and water from 16,000 villages in the state and prominent pilgrim centres in the country have been brought to the capital region to be used in the construction of the capital city. The idea is to promote a sense of belongingness among the people.

Singapore government agencies have prepared the master plans for the three-layered capital -- seed capital, capital city and capital region

While the Centre would provide funds for construction Of legislature buildings as per the Andhra Pradesh Re-organisation Act, the state government has plans to set up hubs of sports, entertainment and in other fields to promote economic activity, an official release said earlier.

More than 8,000 police personnel have been deployed as part of security arrangements for the grand event.

Superstar Mahesh Babu is venturing to exhibitor business as he bought a screen in one of the upcoming multiplexes in Hyderabad.

As per reliable sources Mahesh bought a screen in Preston Prime Mall located in Gachibowli, Hyderabad. This is a four screen multiplex that will be inaugurated shortly.


Mahesh is also planning to buy screens and single theatres across Telangana and Andhra Pradesh.


Exhibition business is not so encouraging these days as the success percentage of Telugu cinema has been falling down.


A top hero like Mahesh stepping into this business will encourage some other heroes and film personalities to venture into this.


There has been buzz about Chiranjeevi family planning to own few theatres in the Telugu states. Mahesh might also be the brand ambassador for Preston Prime mall.

The mall is likely to be ready by the time Mahesh Babu’s next film Brahmotsavam hits the screens.


Source:greatandra


మొబైల్ రీచార్జ్ చేసుకున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురు కావడం సర్వసాధారణం. ఎయిర్టెల్ మొబైల్ వాడే వారికి బిఎస్ఎన్ఎల్ రీచార్జ్ చేయడం కష్టం అవుతుంది. దీంతో పాటు ఎప్పుడైనా బిల్లు కట్టేటప్పుడు క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి బహుశా మనందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటి సమస్యలు భవిష్యత్ లో ఉండకూడదని అనుకున్నారు కిరణ్. దానికి పరిష్కారం చూపే ప్రయత్నం నుంచి మొదలైన స్టార్టప్ నంబర్ మాల్. సాధారణ బిల్ పేమేంట్ అప్లికేషన్‌తో పోలిస్తే నంబర్ మాల్ నూటికి నూరుశాతం మెరుగైందంటున్నారు ఫౌండర్ సిఈఓ కిరణ్ కుమార్ గాలి. “దేశ జనాభాలో సుమారు వందకోట్లమందికి అవసరమైన సేవలను మేం అందిస్తున్నాం. ఇలాంటి సేవా రంగంలో ఉన్నందుకు గర్వంగా ఉంది” కిరణ్ నంబర్ మాల్ ప్రధాన వినియోగదారులు సాధారణంగా బిల్ పేమెంట్ చేసే కస్టమర్లే. అంటే మనమంతా బిల్ పే చేయాలన్నా, రీచార్జ్ చేయాలన్నా మనందందరం ఈ సేవలను వినియోగించుకోవచ్చన్నమాట. నంబర్ మాల్ ప్రారంభం 2012లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైంది నంబర్ మాల్. సాధారణ రీచార్జ్‌లు చేసే ఓ టూల్‌లా మాత్రమే జనం ముందుకొచ్చిన ఈ స్టార్టప్ ఇప్పుడు 300 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. నంబర్ మాల్ వ్యవస్థాపకుడు కిరణ్ సొంతూరు ప్రకాశం జిల్లా. వెకేషన్ కోసం ఊరెళ్లినప్పుడు తన స్నేహితుడి షాప్‌లో చూసిన సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనుకున్నారు. అలా మొదలైందే నంబర్ మాల్. ఆ రోజు షాప్‌లో మొబైల్ రీచార్జ్ చేస్తున్నప్పుడు చూసిన సమస్య అది. ఆన్‌లైన్ వ్యాలట్ లాంటిది రీచార్జ్ కోసం ఉంటే బాగుండు అనుకున్నారు కిరణ్. ఏ నెట్వర్క్ అయినా ఆ మొబైల్ వ్యాలెట్‌తో పేమెంట్ చేసుకునే సౌలభ్యం ఉండాలని డిజైన్ చేశారు. ఈ పరిష్కారం ఇప్పుడు ఏరకమైన సమస్యకైనా ఓ బ్రహ్మాస్త్రంలా మారిపోయిందంటే ఆశ్చర్యం లేదేమో. మొదటి ఫెయిల్యూర్ ఇంత గొప్ప కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన కిరణ్ బ్యాక్‌గ్రౌండ్ ఓ సారి చూస్తే.. మూడు స్టార్టప్‌లను ప్రారంభించి ఫెయిలైన ఓ ఫెయిల్యూర్ ఆంట్రపెన్యువర్ కనిపిస్తాడు. వాటన్నింటి నుంచి ఎన్నో నేర్చుకుని.. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. '' ఎంబియే ఫైనల్ సెమిస్టర్ ఫీజు కట్టకుండా, ఆ డబ్బులతో కంపెనీ ప్రారంభించా '' - కిరణ్ అది 2001వ సంవత్సరం. అప్పుడు ప్రారంభించిన కంపెనీ జాబ్ పోర్టల్. ఢిల్లీ కేంద్రంగా ఇది మొదలైంది. అయితే అదొక అట్టర్ ఫెయిల్యూర్ స్టార్టప్ అని ఆయనే చెప్తారు. ఏ రకంగానూ నిలదొక్కుకోలేక మూసేయాల్సి వచ్చింది. ఐడియా ఉండి ఎగ్జిక్యూషన్ లేకపోవడం ఏంటో అప్పుడు నాకు అర్థం అయిందంటారు కిరణ్. ఇక వ్యాపారం మన వల్ల కావడం లేదని కొన్నాళ్లు దూరం పెట్టాలనుకున్నారు. ఉద్యోగం చేస్తే సాధక బాధకాలు తెలుస్తాయని గ్రహించారు కిరణ్. హైదరాబాద్ చేరుకొని జస్ట్ డయల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా తన కెరియర్ ప్రారంభించారు. దాదాపు మూడేళ్లు ఆ ప్రస్థానం కొనసాగింది. మరో రెండు ఫెయిల్యూర్స్ 2005 వరకూ సక్రమంగా కెరియర్ కొనసాగుతున్న కాలంలో మరో సారి స్టార్టప్ ప్రారంభించడానికి ముందుకొచ్చారు కిరణ్. అయితే కిరణ్ అప్పుడొక స్టార్టప్ కంపెనీలోనే పనిచేస్తున్నారు. వర్కింగ్ వీజా కంపెనీ అది. పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ కంపెనీ కావడంతో ఎండ్ టు ఎండ్ ఎక్స్‌పీరియన్స్ సాధించారు కిరణ్. ఇంతలోనే మరో కంపెనీ ప్రారంభించారు. దాదాపు ఏడాది కాలంపాటు ఇలా రెండు కంపెనీలల్లో 10లక్షలు నష్టపోయారు. ఇక వ్యాపారం మనకు అచ్చిరాదు అనుకుని బలంగా ఫిక్స్ అయిపోయారు. చివరకు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మళ్లీ జాయిన్ అయిపోయారు. ఉద్యోగం జీవితం సాఫీగాసాగిపోయింది. చివరికి సక్సస్ “ ఇన్ని సార్లు ఫెయిల్ కావడం బహుశా ఫెయిల్యూర్‌కి కూడా నేను బోర్ కొట్టానేమో. నా నుంచి దూరంగా జరిగింది. వెంటనే విజయం నన్ను వరించింది. అయితే దీని కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది” - కిరణ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా విప్రో నుంచి పిలుపొచ్చింది. జాయిన్ అవుదామా లేదా అన్న డైలమాలో ఉన్న సమయంలో ఓ క్లెయింట్ హ్యాండిల్ చేయమంటే.. ప్రారంభమైందే వర్టికల్ ఎక్స్‌పోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నంబర్ మాల్‌కి పేరెంట్ కంపెనీ ఇది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు కిరణ్. నంబర్ మాల్ అనేది ఇప్పుడు మాస్ జనాల నోళ్లలో నానుతున్న బ్రాండ్. రీచార్జ్ దగ్గర నుంచి కరెంట్ బిల్ దాకా ఏ సేవకైనా ఒకే సైట్‌లో పరిష్కారం ఇస్తుంది. ఓ రెవల్యూషన్ స్మార్ట్ ఫోన్లు మొదలైన శకంలోనే నంబర్ మాల్ కూడా పుట్టుకొచ్చింది. అప్పటికి ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్లు రాలేదు. అప్పుడు మొదలైంది వర్టికల్ ఎక్స్‌పో టెక్. స్మార్ట్ శకం రాగానే అది నంబర్ మాల్‌గా రూపాంతరం చెందింది. ఆఫ్ లైన్ కస్టమర్లకు ఆన్ లైన్ సేవలను అందించడం నంబర్ మాల్ ప్రధానం లక్ష్యం. ఇలా ఫోన్ ద్వారా అన్న సేవలకు, సమస్యలకూ పరిష్కారం చూపించడం ఓ రకంగా ఈ హైదరాబాదీ కంపెనీ ఘనతగానే చెప్పాలి. “ఒకే యాప్ టెక్నాలజీతో అన్ని నెట్వర్క్‌ల రీచార్జ్‌లు చేయాలని అనుకున్నా. అలాంటి ఆలోచన రాను రానూ ఆన్ లైన్లో ఓ సేవాకేంద్రంగా మారింది ” - కిరణ్ నంబర్ మాల్ టీం నంబర్ మాల్ టీం విషయానికొస్తే కిరణ్ కుమార్ గాలి ఫౌండర్ సిఈవో. ఐఐపిఎం నుంచి ఎంబిఏ పూర్తి చేసిన కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కిరణ్ భార్య జ్యోతి కూడా నంబర్ మాల్‌లో కో ఫౌండర్. ఆమెతోపాటు మరో ముగ్గురు కో ఫౌండర్లున్నారు. వీరితో పాటు 40మంది ఆన్ రోల్ ఉద్యోగులున్నారు. ఆఫ్ లైన్ లో 500లకు పైగా టీంఉంది. దేశ వ్యాప్తంగా నంబర్ మాల్ కి సేవా కేంద్రాలూ ఉన్నాయి. ఫండింగ్ అండ్ పెర్ఫార్మన్స్ నంబర్ మాల్ 2015 ప్రధమార్థంలో శ్రీ క్యాపిటల్ నుంచి రూ. 5 కోట్ల ఏంజిల్ ఫండింగ్ పొందింది. ప్రస్తుతం సిరీస్ ఏ ఫండింగ్ కోసం చర్చలు జరుపుతోంది. సిరీస్ ఏ కింద రూ. 60 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక దశలో 2014లో రూ. 120 కోట్లకు కంపెనీని మొత్తం చేజిక్కించుకునేందుకు ఓ సంస్థ ఆఫర్ ఇచ్చింది. అయితే వేల్యుయేషన్ మరింత పెంచడంతో పాటు ఓ అతిపెద్ద వ్యవస్థగా సంస్థను తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్న కిరణ్.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. కంపెనీ ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే రూ. 37 కోట్ల టర్నోవర్ సాధించిన నెంబర్ మాల్.. ఆ తర్వాత ప్రతీ ఏడాదీ అనూహ్యమైన వృద్ధిని కనబరుస్తూ వస్తోంది. 2014-15లో రూ.100 కోట్ల టర్నోవర్ పొందిన కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన టార్గెట్‌ను రూ.1000 కోట్లకు నిర్దేశించుకుంది. నలుగురితో మొదలైన సంస్థ ఇప్పుడు 30 మంది కీలక సిబ్బందితో వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం నెంబర్ మాల్‌లో ఐఐటి,ఐఐఎం సహా ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఉన్నతోద్యోగాలు చేసిన ఎంతో అనుభవం పొందిన సిబ్బంది ఉన్నారు. 15000 రిటైల్ పార్ట్‌నర్స్ ద్వారా 10 రాష్ట్రాల్లో 2.5 కోట్ల మందికి సేవలు అందించింది నెంబర్ మాల్. రాబోయే మూడేళ్లలో భాగస్వాముల సంఖ్యను 4 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది. కాంపిటీటర్స్ నంబర్ మాల్ స్పేస్‌లో కాంపిటీటర్లు ఎవరూ లేరు. ఈజీ రీచార్జ్ లాంటి కంపెనీలు కొన్ని సేవలు అంటే రీచార్జ్, డిష్ రీచార్జ్ లాంటి సేవలకే పరిమితం అయ్యాయి. పేటియం లాంటి పేమెంట్ గేట్ వేలు పేమెంట్లతో అటాచ్మెంట్ చేసుకున్నాయి. ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్‌ని నంబర్ మాల్ ఫిల్ చేస్తుంది. అందుకే నంబర్ మాల్‌కి కాంపిటీటర్లు లేరని చెబుతున్నారు కిరణ్. భవిష్యత్ ప్రణాళికలు మా స్పేస్ లో అనుకున్న సేవలన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చాం. సరికొత్త ప్రాడక్టులను లాంచ్ చేయాల్సి ఉంది. ఫండింగ్ వస్తే మరిన్ని వినియోగ సేవాకేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు కిరణ్. నంబర్ మాల్ అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్. ఇదే బ్రాండ్‌లో భవిష్యత్‌లో ఫండ్ ట్రాన్స్‌ఫర్‌ని కూడా తీసుకు రావాలని అనుకుంటున్నాం. ఆఫ్ లైన్ కస్టమర్లకు మరిన్ని ఆన్ లైన్ సేవలను అందించాలని చూస్తున్నామన్నారు కిరణ్. మా కస్టమర్లు ఆఫ్ లైన్ కస్టమర్లే. ఆన్ లైన్ కస్టమర్ల కోసం ఎన్ని సేవలు వచ్చినా ఆఫ్ లైన్ కస్టమర్ల సంఖ్య ఎప్పటికీ తగ్గదు. అది ఎవర్ గ్రీన్. ఆ కస్టమర్ ఉన్నంత వరకూ నంబర్ మాల్ ఉంటుందని ముగించారు కిరణ్.
Website:
www.numbermall.com

Source:
http://telugu.yourstory.com/read/4f87788db9/3-startapslo-fail-1000-crore-turnover-target-now-andhra-boy-able-to-be-made-




These are Just Rumours. None is True.
If you know telugu, there is one interview video on youtube with Priest Ramana Deekshitulu by TV9.. watch it..


Notifications :




TSPSC GROUPS SYLLABUS AND DETAILS

-గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాల భర్తీ , సిలబస్‌పై జీవో జారీ
-టీఎస్‌పీఎస్సీ పరిధిలోని ఉద్యోగాల భర్తీపై స్పష్టత
-తెలంగాణ చరిత్ర, భౌగోళిక, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం
-భావి ఉద్యోగుల అవగాహన పరీక్షించడమే అసలు ఉద్దేశం
-కొత్త పరీక్షా విధానంపై సర్వత్రా హర్షం

రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల కలలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొలువుల భర్తీలో కీలకమైన సిలబస్, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. తెలంగాణలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన గ్రూప్-3 పోస్టులను, వాటి ఎంపిక విధానాన్ని సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నంబరు 330ని విడుదల చేసింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త సిలబస్, ఎంపిక విధానాన్ని సూచించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పోస్టుల భర్తీ విషయంలో అనుసరించాల్సిన ఎంపిక విధానం, కొత్త సిలబస్‌పై ఆ కమిటీ తన నివేదికను టీఎస్‌పీఎస్సీకి అందజేసింది.

అనుమతికోసం టీఎస్‌పీఎస్సీ ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేయగా.. నిపుణుల కమిటీ నివేదికను సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రతిపాదనలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానానికి సంబంధించిన ఖాళీలు, పరీక్షా ప్రణాళిక, విధానంపై టీఎస్‌పీఎస్సీకి మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన సిలబస్, ఎంపిక విధానంపై తెలంగాణవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని స్థాయిల సిలబస్‌లోనూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక, సామాజిక అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. సమైక్య పాలకుల హయాంలో అణచివేతకు గురైన తెలంగాణ సంస్కృతి, చరిత్ర, భౌగోళిక, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అవగాహన చేసుకునేందుకు ఈ నిర్ణయం ఉపయుక్తం అవుతుందని భావిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అధికారులకు తెలంగాణపై స్పష్టమైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు ఉద్యోగార్థులు కూడా ఇప్పటికే తమ ప్రిపరేషన్ మొదలుపెట్టారు.టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయబోయే వివిధ క్యాటగిరీ కొలువుల పరీక్షా ప్రణాళిక, విధానం పూర్తి వివరాలు

టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయబోయే వివిధ క్యాటగిరీ కొలువుల పరీక్షా ప్రణాళిక, విధానం

గ్రూప్-1 ఉద్యోగాలు 1. డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్-ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)
2. డిప్యూటీ సూపరింటిటెండ్ ఆఫ్
పోలీస్-కేటగిరీ-2 (పోలీస్ శాఖ)
3. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (వాణిజ్య పన్నుల శాఖ)
4. రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (రవాణాశాఖ)
5. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (కోఆపరేటివ్ సర్వీస్)
6. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ (పంచాయతీ సర్వీస్)
7. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ (రిజిస్ట్రేషన్ సర్వీసెస్)
8. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ (ఫైర్ సర్వీస్)
9. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (పురుష), (జైళ్ల శాఖ)
10. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (లేబర్ సర్వీస్)
11. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎక్సైజ్ సర్వీస్)
12. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2
(మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)
13. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (సోషల్ వెల్ఫేర్ సర్వీస్)
14. డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్
అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సర్వీస్)
15. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్)
16. డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ (ఎంప్లాయిమెంట్ సర్వీస్)
17. లే సెక్రటరీ, ట్రెజరర్ గ్రేడ్-2 (మెడికల్, హెల్త్ సర్వీస్)
18. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్)
19. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (స్టేట్ ఆడిట్ సర్వీస్)
20. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
(పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్)



TSPSC Jobs
telangana goverment jobs

Call Center

Telangana State Public Service Commission
For any Notification related issues
Please Call Ph:040 24655555 / 24606666
(Call Time :10.30 A.M to 5:00 P.M on working days)

SBIePay

For any queries in Payment Gateway
Call Phone Number: 022-2752 3796

Technical Team

For any doubts in Online submission and download of hall-tickets
Call Ph: +91 40 23120301 / 23120302
(Call Time :10.30 A.M to 5:00 P.M on working days)

Postal Address

Secretary,
Telangana State Public Service Commission, Prathibha Bhavan, M.J.Road,
Nampally, Hyderabad - 500103.
Telephone No: 040-24747577
Fax. No: 040-24747578

Help Desk

email to : helpdesk@tspsc.gov.in

Feedback

email to : feedback@tspsc.gov.in
VIJAYAWADA: Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has propelled 'Amaravathi e-brick' system welcoming budgetary commitment from Andhrites towards building the new capital.
Naidu has engaged the Andhrites settled over the globe to contribute Rs 10 by means of online installment for every block that will be utilized as a part of development of the state's new capital.

He likewise dispatched the 'installment entryway' for the reason, expressed an official discharge, including that the boss priest als ..

Amaravati Foundation Ceremony | Heavy arrangements at Uddandarayapalem (13-10-2015)

Brucelee telugu movie, Ram charan

Cast: Ram Charan, Chiranjeevi (cameo), Rakul Preeth Singh, Sampath Raj, Arun Vijay and Others
Directed by: Srinu Vaitla
Produced by: DVV Danayya
Banner: DVV Entertainments
Music by: SS Thaman
Release Date: 2015-10-16

Bruce Lee Movie Review

Bruce Lee - The Fighter directed Srinu Vaitla has been riding on high expectations as star hero Ram Charan and the ace director have teamed up for the first time. Chiranjeevi's cameo appearance has added to the hype and the mega fans had mega expectations on this film. Did it live up to the hype and hoopla? Let's analyze.

What is it about?

Karthik (Ram Charan) is a stunt man who works hard to make his sister (Kriti Karbanda) an IAS officer. She is engaged to business tycoon Jayaraj's (Sampath Raj) son but no one knows about the dark side of Jayaraj. Karthik has to make sure that his sister has a peaceful life in her in-laws place by correcting everything. He takes up a mission and the rest of the film is about how he succeeds in doing it.




Performances:

Ram Charan: Ram Charan has improved a lot on his histrionics. He has shown the lighter side of his in this film. He has danced like a dream and excelled in action scenes. This is surely Ram Charan's one man show in a film that hardly has any muscle. He shouldered the film from start to end to keep you engaged despite the age old script.

Chiranjeevi: Megastar appears in a scene towards the climax. His scene is worth waiting for and easily the best scene in this disappointing movie. Chiru's screen presence and his expressions will make fans go mad in excitement. He is totally fit even in his sixties. Now fans would wait even more eagerly for Megastar's full-fledged film after this scintillating cameo.

Rakul Preeth and Others: Rakul Preeth Singh's glamour is one of the main attractions for this film. She sizzled in the songs and is okay with her performance. Arun Vijay is okay as the bad guy. Sampath Raj is fine. Nadiya didn't have much scope. Kriti Karbanda is charming. Rao Ramesh is impressive as a middle class father. Brahmanandam failed to light up the screen. There are numerous A list actors in the film in minuscule roles. Posani and JP did their best to keep you entertained.

Technicalities:

Srinu Vaitla has been successful in churning out the same formula again and again since Dhee. However he has failed to recreate the magic with Aagadu and the director is under extreme pressure to come up with something new. He chose a very weak script and made conscious efforts to stay away from his usual template. The result is a lackluster film that has little fizz.

Dialogues are okay. Music by Thaman is rocking. Background score is awesome. Cinematography by Manoj Paramahamsa is an eye feast. Action part is over the top. Production values are very good.

Analysis:

Srinu Vaitla chose 'brother-sister sentiment' for this family entertainer that is laced with comedy and action. The director should have at least used his forte 'comedy' to make this an entertaining fare. Sadly Srinu Vaitla couldn't live up to what he is known for. In fact there are so many comedians and there is an attempt to make us laugh but it hardly clicked.

Despite the deja vu feel and age old formula script first half is passable with Charan looking refreshing as a stunt man with a sense of humor. Songs and fights are placed rightly to have us hooked. Interval point is interesting with few twists thrown into the tale. We expect Srinu Vaitla's kind of hilarious entertainment in the second half but what we are served is a sleep inducing eighties stuff.

Brahmanandam's entry and introduction of so many new characters doesn't add any value to the movie. Second half is utterly boring and unconvincing. If not for Chiranjeevi's cameo towards the end it is a total waste to sit through the second half that doesn't offer anything new. This is easily one of the weakest films of Srinu Vaitla who doesn't seem to have learnt a lesson from his previous debacle. Bruce Lee has its moments here and there with Ram Charan putting up an honest show. His spectacular dance moves and Chiranjeevi's spellbinding cameo are the only things that will enthrall fans.
source: http://www.gulte.com/moviereviews/499/Bruce-Lee-Movie-Review



రివ్యూ :బ్రూస్ లీ – మెగా ఫాన్స్ పండగ చేసుకుంటారు…

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ చిత్రం దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..దాదాపు ఆరేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం లో కనిపించడం తో మెగా ఫాన్స్ అంచనాలు బాగానే పెట్టుకున్నారు…మరి వారి అంచనాలను ఎంత మాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

మధ్య తరగతికి చెందిన రావు రమేశ్ కు ఓ కొడుకు కార్తి (రామ్ చరణ్ ) , ఓ కుమార్తె (కృతి ఖర్బంద) ఇద్దరు కూడా చదువులలో ఫస్ట్. అయితే చిన్నప్పటి నుండే కార్తి సిస్టర్ కు ఐఎఎస్ కావాలని కోరిక..ఆ కోరిక తీర్చడం కోసం తండ్రి అప్పుల పాలవుతాడు..దీంతో కార్తి ఫైట్ మాస్టర్ గా మారి చెల్లెలి ఫీజు కడతాడు..కానీ తన తండ్రికి కార్తి అలా చదవు మానేసి ఫైట్ మాస్టర్ అవడం ఇష్టం ఉండదు..దీంతో కార్తి ఫై కోపం పెంచుకుంటాడు..అదే టైం లో కృతి ఖర్బంద పెద్ద సమస్య లో చిక్కుకుంటుంది..ఆ టైం లో కార్తి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.. ఫైట్ మాస్టర్ నుండి పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు..? కృతి ఖర్బంద కు వచ్చిన సమస్య ఏంటి..? ఆమె ఎలా బయటపడుతుంది..? అనేది మీరు తెరఫై చూడాల్సిందే..

ప్లస్ :

మొదటగా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అంటే చిరంజీవి అని చెప్పాలి..చేసింది గెస్ట్ రోల్ అయిన సినిమా అంచనాలు పెచ్చింది మాత్రం చిరు అనే చెప్పాలి…దాదాపు ఆరేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఫై కనిపించడం తో అందరి దృష్తి బ్రూస్ లీ ఫై పడేలా చేసింది..చిరు ఎంట్రీ తో ధియేటర్ లో కేకలు , అరుపులతో మారుమోగిపోయింది..చిరు చెప్పే డైలాగు “జస్ట్ టైం గ్యాప్ ..టైమింగ్ లో గ్యాప్ వుండదు ” అని చెప్పడం తో అందరు 150 వ చిత్రం కోసమే ఈ డైలాగు అని ఫిక్స్ అయ్యారు.. కార్తి పాత్ర లో కొత్త రామ్ చరణ్ ని చూస్తాం..ఇప్పటివరకు యాక్షన్ పాత్రలతో అలరించిన చరణ్ మొదటిసారిగా పూర్తిస్థాయి ఫ్యామిలీ క్యారెక్టర్ లో కనిపించి అందర్ని ఆకట్టుకున్నాడు.. చరణ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది , అలాగే డాన్స్ గురించి మనం చెప్పనక్కరలేదు, ఆ బ్లడ్ లోనే డాన్స్ ఉంది..

రామ్ చరణ్ – రాకుల్ మద్య వచ్చే లవ్ ట్రాక్ గాని సాంగ్స్ లలో కానీ ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే …ముఖ్యంగా రాకుల్ గ్లామర్ సినిమా అదనపు ఆకర్షణ..ఇప్పటి వరకు కనిపించని విధంగా ఈ చిత్రం లో చాల అందంగా కనిపించి అబిమానులను అలరించింది.. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంత జెట్ స్పీడ్ గా , కామెడీ , యాక్షన్, సాంగ్స్ తో అలరించి, ఇంటర్వల్ లో అసలుసీసలైన ట్విస్ట్ పెట్టి సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి రేపుతుంది..

రామ్ చరణ్ కు సిస్టర్ పాత్రలో కృతి కర్బంధ అందంగా కనిపించి , తన నటన తో మంచి మార్కులు కొట్టేసింది..రావు రమేష్, పవిత్రా లోకేష్, సప్తగిరి, డైరెక్టర్ గా జయప్రకాశ్ రెడ్డి, హీరోగా బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి వారి పాత్రలకు నాయ్యం చేసారు..తమన్ మ్యూజిక్ కూడా సినిమా కు మరో ప్లస్ అని చెప్పాలి..సాంగ్స్ తగట్టు లొకేషన్స్ కూడా ఆదరగోట్టాయి..

మైనస్ :

చిత్రానికి పెద్ద మైనస్ అంటే సెకండ్ హాఫ్ అని చెప్పాలి..ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత స్పీడ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తగ్గింది..శ్రీను వైట్ల సినిమా వస్తుంది అంటే కామెడీ ఎక్కువగా ఉంటుందని భావిస్తారు కానీ అది ఇందులో తగ్గింది..స్టొరీ కూడా పాతదే..కొత్త స్టొరీ చూసాం అనే ఫీలింగ్ మాత్రం ఆడియన్స్ కు కలగదు.

సాంకేతిక విభాగం :

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకి చాల హెల్ప్ అయ్యింది..ముఖ్యంగా సాంగ్స్ లొకేషన్స్ ను సూపర్బ్ గా తెరకెక్కించారు. అలాగే కోన వెంకట్-గోపీమోహన్ కథలను రాయడం లో దిట్ట..శ్రీను – వీరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ చిత్రాలను మనం ఇదివరకే చూసాం..కానీ ఈ చిత్ర కథ విషయం లో సరైన నాయ్యం చేయలేదనే అనిపిస్తుంది.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రం కోసం చాలా కష్ట పడ్డాడు..ఆడియో సూపర్ హిట్ కావడం తో , విజువల్స్ పరంగా ఇంకా పెద్ద హిట్ అయ్యాయని చెప్పవచ్చు . ముఖ్యంగా ఫైట్స్, సాంగ్స్, చిరు ఎంటర్ అయినప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అని చెప్పవచ్చు. పాటల్లో కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది..ఎడిటింగ్ కూడా సినిమా కథ కు సరిగ్గా నిడివి సరిపోయింది..ఆ విషయం లో ఎం.అర్ వర్మ సక్సెస్ అయ్యాడు. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే ఒక రకంగా శ్రీను వైట్ల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఏ సినిమా కైన మైనస్ లు ఉండడం చాల కామన్, కానీ మైనస్ లు ఉన్న సినిమా ని ప్రేక్షకుడి కి చేరుకునేల తీయడం అనేది గొప్ప విషయం..బ్రూస్ లీ లో కూడా అదే జరిగింది , కథ పాతదే అయిన తీసి విదానం లో కొత్తగా చూపించాడు.

చివరిగా :

చిరంజీవి ని ఆరేళ్ళ తర్వాత వెండి తెర ఫై చూడాలనుకునే వాళ్ళు , అలాగే ఏడాదిగా చరణ్ చిత్రం కోసం ఎదురు చూస్తున్న మెగా అబిమానులు బ్రూస్ లీ తో కడుపు నింపుకోవచ్చు..ఫస్ట్ హాఫ్ అంత ఎంజాయ్ చేస్తారు..సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి అసలు పెన్స్ స్టార్ట్ అవుతాయి..పాత కథ మీ ముందు కనపడుతుంది..దానికి తోడు కామెడీ తగ్గడం తో కాస్త నిరశ చెందుతారు..మొత్తంగా చెప్పాలంటే అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోయింది..

Source: http://www.telugumirchi.com/te/reviews/bruce-lee-telugu-review.html
To clear extra rush of Passengers during Dasara Festival Season, South Central Railway decided to run nine special trains to various destinations. The details are as follows:

Tirupati-Secunderabad Superfast Special Train (via Vijayawada & Khammam):-

Train No. 02733 Tirupati-Secunderabad Special Train will depart Tirupati at 22:40 hrs o­n 12th October, 2015 and arrive Secunderabad at 10:55 hrs o­n the next day.

Enroute, this special train will stop at Renigunta, Sri Kalahasti, Gudur, Nellore, o­ngole, Chirala, Tenali, Vijayawada, Khammam, Warangal and Kazipet stations.

Tirupati -Secunderabad Superfast Special Train (via Vijayawada, Khammam):- Train no 02763 Tirupati-Secunderabad Superfast Special Train will depart Tirupati at 15:45 hrs o­n 17th October 2015, and arrive Secunderabad at 04:30 hrs o­n the next day.> Enroute, this special train will stop at Renigunta, Sri Kalahasti, Gudur, Nellore, o­ngole, Tenali, Vijayawada, Khammam, Warangal and Kazipet stations. Secunderabad-Tirupati Special Train via Nalgonda: Train No. 07405 Secunderabad-Tirupati Special Train will depart Secunderabad at 15:30 hrs o­n 25th October, 2015 and arrive Tirupati at 05:00 hrs o­n the next day. Enroute, this special train will stop at Nalgonda, Miryalaguda, Nadikude, Piduguralla, Sattenapalli, Guntur, Tenali, o­ngole, Nellore, Gudur, Sri Kalahasthi and Renigunta stations.

Secunderabad-Visakhapatnam Special Train(via Guntur, Vijayawada)

Train No. 07016 Secunderabad-Visakhapatnam Special Train will depart Secunderabad at 17:55 hrs o­n 13th and 18th October, 2015 and arrive Visakhapatnam at 06:35 hrs o­n the next day.

Enroute both these special trains will stop at Nalgonda, Miryalaguda, Nadikude, Piduguralla, Sattenapalle, Guntur, Vijayawada, Eluru, Tadepalligudem, Rajahmundry, Samalkot, and Anakapalli stations.

Visakhapatnam-Tirupati Special Train:-

Train No. 07015 Visakhapatnam-Tirupati Special Train will depart Visakhapatnam at 16:45 hrs o­n 14th and 19th October, 2015 and arrive Tirupati at 06:20 hrs o­n the next day.

Enroute these special trains will stop at Anakapalle, Samalkot, Rajahmundry, Tadepalligudem, Eluru, Vijayawada, Tenali, o­ngole, Nellore, Gudur and Renigunta stations.

Tirupati-Visakhapatnam-Tirupati Superfast Special Trains:-

Train No. 07487 Tirupati -Visakhapatnam Superfast Special Train will depart Tirupati at 15:55 hrs o­n 26th October, 2015 and arrive Visakhapatnam at 05:15 hrs o­n the next day.

In the return direction, Train No. 07488 Visakhapatnam- Tirupati Superfast Special Train will depart Visakhapatnam at 18:55 hrs o­n 27th October, 2015 and arrive Tirupati at 08:10 hrs o­n the next day.

Enroute, these special trains will stop at Renigunta, Sri Kalahasthi, Gudur, Nellore, o­ngole, Tenali, Vijayawada, Eluru, Tadepalligudem, Rajahmundry, Samalkot and Anakapalli stations in both directions.

All the above special trains will have 12 coaches viz, o­ne AC II Tier, o­ne AC III Tier, six Sleeper Class, two General Second Class and two Luggage cum Brake Van Coaches.



Movie producer Gunasekar's Telugu 3D verifiable film "Rudhramadevi", which was likewise named and discharged in Hindi, has roughly earned Rs.32 crore in its opening weekend around the world.

"The film has opened well and as per early gauges it has earned about Rs.32 crore in the opening weekend around the world. The Telugu rendition has done outstandingly well and the film has taken a decent abroad opening too," exchange examiner Trinath told IANS.

Featuring Anushka Shetty ahead of the pack, the film annals the ascent of warrior ruler Rudhramadevi in the Kakatiya administration.

The film additionally highlights a troupe cast of Rana Daggubati, Allu Arjun, Prakash Raj, Krishnam Raju, Nithya Menon and Aditi Chengappa.

The Tamil named adaptation of the film will discharge on Friday.